Gouri G Kishan Weight.. ఆమె ఓ సినీ నటి.! కాస్త బొద్దుగా వుంటుంది. హార్మోన్ సమస్యల కారణంగా, బరువు పెరిగింది. అయినా, సినిమాల్లో, వెబ్ సిరీస్లలో అవకాశాలు వస్తూనే వున్నాయి. వున్నంతలో, కాస్త బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. …
Tag:
