తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, తన రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాల్ని చవిచూశారు. సంక్షోభాల్ని అవకాశాలుగా మార్చుకోవడం తనకు వెన్నతో పెట్టిన విద్య అని చంద్రబాబు (Will Chandrababu Bag Power Again) తరచూ చెబుతుండడం చూశాం, చూస్తూనే వున్నాం. …