క్రికెటర్ సురేష్ రైనా (Suresh Raina IPL Suspense), ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020లో ఆడాల్సి వుంది. చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టులో సురేష్ రైనా కీలక ఆటగాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కి అనూహ్యంగా గుడ్ బై చెప్పేసిన విషయం విదితమే. …
Tag: