‘బాహుబలి’కి ముందు, ‘బాహుబలి’ తర్వాత.. అని తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవాలి.. కాదు కాదు, ఇండియన్ సినిమా గురించి మాట్లాడుకోవాలి. ఔను, ‘బాహుబలి’ ప్రస్తావన లేకుండా సినిమాలు, రాజకీయాలు.. ఏవీ వుండటంలేదు. ‘అతి పెద్ద ఘనత’ గురించి చెప్పాలంటే, ‘బాహుబలి’.. అనేస్తున్నారంతా. …
Tag: