Akkineni Naga Chaitanya Thandel తెలుగు సినిమా కథలు కొత్త పుంతలు తొక్కుతున్నాయ్.! పాన్ ఇండియా సబ్జెక్టులపైనే దర్శకులు వర్క్ చేస్తున్నారు. తాజాగా, అక్కినేని నాగచైతన్య కొత్త సినిమాకి సైతం, పాన్ ఇండియా కాన్సెప్టునే ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. చందూ మొండేటి దర్శకుడు. …
Tag: