Butterfly Review.. అనుపమ పరమేశ్వరన్ మంచి నటి. ఆ విషయం చాలా సినిమాలతో ప్రూవ్ చేసుకుందామె. సీనియర్ నటి భూమిక కూడా ఆమెకు తోడయ్యింది.! పైగా థ్రిల్లర్ కాన్సెప్ట్.! అన్నీ వున్నా.. అల్లుడి నోట్లో శని.. అన్నట్టు తయారైంది ‘బటర్ ఫ్లై’ …
Tag: