Malaika Arora ఏమొచ్చింది పోయేకాలం.? అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. సెలబ్రిటీలు కదా, పబ్లిసిటీ స్టంట్లు చేయాల్సిందే. లేకపోతే, తమకు లభించిన గుర్తింపుని నిలబెట్టుకోవడం కష్టం. అయితే మాత్రం, మరీ ఇంతలా దిగజారిపోవాలా.? బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి ఇలాగే నెటిజనం …
బాలీవుడ్
-
-
జాకెట్టుకి కిటికీలేం ఖర్మ.? తలుపులు లేకుండా గుమ్మాలు పెట్టేస్తుంటేనూ.. అంటూ పలు సినిమాల్లో సెటైర్లు పడుతుంటాయి.. హీరోయిన్ల వస్త్రధారణ విషయంలో.! ఇక్కడ ఈ ఫొటోలో వున్న బ్యూటీ, మొహం చూపించకుండా.. బ్యాక్ చూపించేసి.. కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టేస్తోంది కదూ.! ఎవరీ భామ.? …
-
ఎవరూ ఊరికే నేషనల్ క్రష్ అయిపోరు.! ఆమెలో అంతలా ‘క్రష్’ చేసేసే టాలెంట్ వుంది మరి. అందుకే, Rashmika Mandanna కాస్తా ‘క్రష్మిక’ అయ్యింది.! ఈ కన్నడ కస్తూరి, కన్నడ సినీ పరిశ్రమ నుంచి నటిగా ప్రస్థానం మొదలు పెట్టి, తెలుగు …
-
కొన్నాళ్ళ క్రితం యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్‌తో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా (Urvashi Rautela) ప్రేమలో పడిందంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అది కాస్తా, తూచ్ అయిపోయింది. ‘తమ్ముడూ..’ అంటూ సోషల్ మీడియా వేదికగా రిషబ్ పంత్‌ని ఊర్వశి …
-
Salman Khan Jacqueline Fernandez.. సల్మాన్ ఖాన్ బాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.! అసలు సమీప భవిష్యత్తులో పెళ్ళి చేసుకోవాలన్న ఉద్దేశ్యమేదీ అతనికి వున్నట్లు కనిపించడంలేదు. సరే, పెళ్ళి చేసుకోవాలా.? వద్దా.? అన్నది సల్మాన్ ఖాన్ వ్యక్తిగతం. కానీ, పెళ్ళి కాకపోతేనేం.. …
-
Rhea Chakraborty.. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? ఔను, బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి మళ్ళీ చాన్నాళ్ళ తర్వాత ‘గ్లామర్ షో’ షురూ చేసింది.! బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుట్ (Sushant Singh Rajput) ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తిపై ఆరోపణలు వచ్చాయి. రియా …
-
Tanushree Dutta Publicity Stunt.. మీటూ రగడ.! అప్పుడెప్పుడో ముగిసిపోయిన అధ్యాయమిది. అప్పట్లో పెను దుమారమే రేపి, ఆ తర్వాత చల్లారిపోయింది. బాలీవుడ్ బ్యూటీ తనూ శ్రీ దత్తా (తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన ఓ సినిమా చేసింది లెండి..) పనిగట్టుకుని, …
-
Ranveer Singh Vs Sherlyn Chopra.. తప్పొప్పుల పంచాయితీకి ఆస్కారం లేని వ్యవహారమిది. అబ్బాయిలు చొక్కా విప్పి సిక్స్ ప్యాక్ చూపిస్తే తప్పు కాదా.? అదే పని అమ్మాయిలు చేస్తే దాన్ని నేరంగా పరిగణిస్తారా.? వామ్మో.! ఇదెక్కడి వింత వాదన అనుకునేరు. …
-
Ileana D Cruz Love.. చెల్లికి పెళ్ళి.. జరగాలి మళ్ళీ మళ్ళీ.. అంటూ ఓ సినిమాలో కామెడీ విలన్ సీరియస్‌గా హాస్యం పండించేస్తాడు.! రోజులు మారాయ్.! ఎప్పటికప్పుడు బాయ్‌ఫ్రెండ్స్‌ని మార్చెయ్యకపోతే బోర్ కొట్టేస్తోందనే భావనలో వున్నారు చాలామంది అందాల భామలు. సినిమాల్లోనే …
-
Kangana Ranaut Emergency.. భారతదేశం ఉక్కు మహిళ ఇందిర గాంధీ హయాంలో ఎమర్జన్సీని చవిచూసింది. ఎమర్జన్సీ అంటే ప్రజాస్వామ్యానికి సంబంధించి అదొక దారుణం.! ఔను, కాంగ్రెస్ నేతల్లోనూ చాలామంది ఎమర్జన్సీని అప్పట్లోనే వ్యతిరేకించారు. ఎమర్జన్సీ అసలెందుకు పెట్టారు.? దాని పర్యవసానాలు ఏంటి.? …