Bhanushree Mehra Varudu అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘వరుడు’ సినిమా గుర్తుందా.? ఆ సినిమాలో భానుశ్రీ మెహ్రా హీరోయిన్గా నటించింది. ఇప్పుడామె గురించిన చర్చ ఎందుకు.! అసలు విషయమేంటంటే, తనను బన్నీ బ్లాక్ చేశాడంటూ వాపోయింది హీరోయిన్ భానుశ్రీ మెహ్రా. …
Tag: