నటనలో వంక పెట్టలేం. డాన్సుల్లో అయితే ఆమె (Sai Pallavi Remuneration Gossips) తర్వాతే ఎవరైనా. ఏ పాత్రలో అయినా చాలా తేలిగ్గా ఒదిగిపోతుంది. ఆమె కోసం ఎక్కువగా మేకప్ అవసరం లేదు. ఎందుకంటే, అసలామెకు మేకప్ అంటే పెద్దగా ఇష్టం …
Tag:
రౌడీ బేబీ
-
-
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi Rowdy Baby), చాలామంది హీరోయిన్లలా వెండితెరపై గ్లామరస్ రోల్స్‌లో కనిపించదు. అలాగని, ఆమె గ్లామర్‌కి వ్యతిరేకం కాదు. ‘నేను అందాల ప్రదర్శన చేస్తే బావుండదేమో. బహుశా నాకు అది అస్సలేమాత్రం బావుండని అంశం కావొచ్చు. …