Varudu Kaavalenu Review.. కమర్షియల్ లెక్కల పేరుతో హీరోయిన్ని కేవలం అందాల ప్రదర్శనకు మాత్రమే పరిమితం చేయడం చాలా విరివిగా చూస్తున్నాం తెలుగు సినిమాల్లో. చాలా అరుదుగా మాత్రమే, హీరోయిన్ ‘పాత్ర’కి ఓ ప్రత్యేకతను ఆపాదిస్తుంటారు. అలాంటి ప్రత్యేకత ‘వరుడు కావలెను’ …
Tag: