Sai Dharam Tej Health.. రోడ్డు ప్రమాదానికి గురయ్యాక, చాలా రోజులపాటు సాయి ధరమ్ తేజ్ ఎందుకు బయటకు రాలేకపోయాడు.? ఈ ప్రశ్న చాలామంది మెగాభిమానుల్ని వేధించింది. తొలుత చిన్న ప్రమాదమేనన్నారు. కానీ, చాలా ఎక్కువ రోజులే ఆసుపత్రిలో వుండాల్సి వచ్చింది …
Tag: