ఏడు దశాబ్దాల సస్పెన్స్కి తెరపడింది. జమ్మూకాశ్మీర్ ఇకపై ప్రత్యేక రాష్ట్రం కాదు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత సాహసోపేతమైన నిర్ణయం (Article 370 Scrapped) తీసుకుంది. గత కొద్ది రోజులుగా జమ్మూ కాశ్మీర్లో భారీ స్థాయిలో బలగాల్ని మోహరించిన విషయం …
Tag: