సినిమా కోసం సాంకేతిక విలువల్ని జోడించడం ఎప్పటినుంచో చూస్తున్నదే. టెక్నాలజీ ఇంతగా అందుబాటులో లేనప్పుడూ, సాంకేతిక అద్భుతాల్ని సృష్టించిన ఘనత మన ఇండియన్ సినిమాది. ఇప్పుడు ట్రెండ్ మారింది. సాంకేతిక అంశాల చుట్టూనే, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి సినిమాలు రూపొందిస్తున్నారు …
Tag: