నామినేషన్స్‌లోకి రావడమంటే, అదేమీ పెద్ద నేరం కాదు కదా.! తమ ఆట తీరు మీద నమ్మకం.. తమను ప్రేక్షకులు గెలిపిస్తారన్న నమ్మకం వుంటే.. నామినేషన్స్ అసలు సమస్యే కాదు. కానీ, నామినేషన్స్‌లోకి వెళ్ళేందుకు కొందరు భయపడ్డారు.. కొందరు నామినేషన్స్‌లోకి ధైర్యంగా వెళ్ళారు …
Tag: