‘అమ్మ’ – పబ్లిసిటీ కోసం కాదు. అమ్మని కోల్పోయిన బిడ్డ ఆవేదన, ఆ అమ్మ కోసం పడే తపన.. ఈ క్రమంలో కంటి వెంట వచ్చిన కన్నీరు.. ఇవేవీ ప్రచారాస్త్రాలు కాలేదు. ‘అమ్మ’ అంటూ రాజకీయాలు చేయలేదు. అమ్మ కోసం గెలవాలనుకున్నాడు. …
Tag: