Covid Vaccine Heart Problem.. కొండ నాలిక్కి మందేస్తే.. అసలు నాలుక ఊడిపోయిందన్నది వెనకటికి ఓ సామెత.! అలాగే తయారయ్యిందిప్పుడు పరిస్థితి.! కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో ఎడా పెడా వ్యాక్సిన్లు పొడిచేశారు. ప్రాణాపాయం నుంచి తప్పించుకోవాలంటే వ్యాక్సిన్ వేసుకోవాల్సిందేనన్నారు.! ఏమో, చచ్చిపోతామేమో.. …
Tag: