కొత్తగా కామెంటేటర్ అయ్యాడు కదా. కాస్తంత అత్యుత్సాహం ప్రదర్శించాడంతే. అప్పటిదాకా కామెంటరీ అదరగొట్టేశాడుగానీ, ‘బ్యాటింగ్’ కాస్త అదుపు తప్పింది.. అంతే, గూబ గుయ్యిమనేలా రెస్పాన్స్ వచ్చింది. ఆఖరికి సొంత ఇంట్లో కూడా మనోడి తీరుని తప్పు పట్టేసరికి, క్షమాపణ చెప్పక తప్పలేదు. …
Tag: