Kalyan Ram Amigos.. నందమూరి కళ్యాణ్ రామ్.. సక్సెస్ అలాగే ఫెయిల్యూర్ అనే లెక్కలేవీ వేసుకోకుండా ప్రయోగాత్మక సినిమాలు చేస్తుంటాడు. నటుడిగానే కాదు, నిర్మాతగానూ ప్రయోగాలు చేయడం కళ్యాణ్ రామ్ ప్రత్యేకత. ఈ విషయంలో కళ్యాణ్ రామ్ని అభినందించి తీరాల్సిందే. మొన్నీమధ్యనే …
Tag: