సినీ నటి, అందాల హాసిని జెనీలియా డిసౌజా కరోనా వైరస్ (Genelia Fight Against Corona) బారిన పడింది. అయితే, ఆమెకు కరోనా సోకినా, ఎలాంటి లక్షణాలూ కన్పించలేదట. పరీక్షలో కరోనా పాజిటివ్‌గా తేలడంతో, తాను ఐసోలేషన్లోకి వెళ్ళినట్లు చెప్పింది జెనీలియా. …
Tag: