Vishwaksen GOG Publicity Stunt.. విశ్వక్ సేన్ అంటేనే ‘అతి’.! సినిమా పబ్లిసిటీ కోసం ఏవేవో వేషాలు వేస్తుంటాడు. మంచి నటుడే. స్టామినాకి మించిన స్టార్డమ్ కూడా దక్కించుకున్నాడాయె.! అయినా, ఎందుకు వివాదాలు.? వివాదాల్లేకపోతే, గుర్తింప ఎక్కడ.? దటీజ్ విశ్వక్ సేన్.! …
Tag: