Happy New Year.. డిసెంబర్ 31వ తేదీ, జనవరి 1వ తేదీ.! రెండిటికీ తేడా ఏముంది.? ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 31వ తేదీన సెలబ్రేషన్స్ చేసేసుకోవాలనుకుంటాం. ఏడాదంతా కష్టపడ్డాం. సెలబ్రేషన్స్ చేసేసుకోవాల్సిందే.! ఔను కదా, సెలబ్రేషన్స్ చేసుకుంటే తప్పేంటి.? తప్పేమీ లేదు.. …
Tag: