సంక్రాంతి శుభాకాంక్షలు.. తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి.. సంక్రాంతి అంటే ఒక్క పండగ కాదు, మూడు నాలుగు పండుగల కలయిక. బోగి పిడకలతో మొదలై, ముక్కనుమతో ముగుస్తుంది సంక్రాంతి. బోగి, సంక్రాంతి, కనుమ.. ఆ తర్వాత ముక్కనుమ.. ఇలా నాలుగు రోజుల …
Tag: