Women Hip Chain.. చిట్టి నడుమునే చూస్తున్నా.. చిత్ర హింసలై ఛస్తున్నా.. అంటూ పాటేసుకుంటాడో హీరో ఓ తెలుగు సినిమాలో.! ‘ఆమె’ అందాన్ని వర్ణించే క్రమంలో ఆ నడుముని బోల్డంతమంది కవులు, బోల్డన్ని మాటల ప్రయోగాలు చేసేశారు. ప్రతి మాటా ప్రత్యేకమే.! …
Tag: