పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఓడారా.? గెలిచారా.? ఓడారు, కానీ గెలిచారు. అదేండీ, గెలవడమో.. ఓడటమో.. ఏదో ఒకటే వుంటుందిగానీ, గెలిచి ఓడటమేంటి.? ఔను, మమతా బెనర్జీ ఓడి గెలిచారు. ఎమ్మెల్యేగా గెలవాల్సిన మమతా బెనర్జీ …
Tag: