Mark Antony Review.. ఎవరు హీరో.? ఎవరు విలన్.? అప్పట్లో హీరో, ఇప్పుడు విలన్.! అప్పట్లో విలన్, ఇప్పుడేమో హీరో.! అప్పుడంటే ఎప్పుడు.? ఇప్పుడంటే ఎప్పుడు.? అంతా గందరగోళం.! తెరపై పాత్రలు ఏవేవో చేస్తుంటాయ్.! ఎందుకు చేస్తుంటాయో ఎవరికీ అర్థం కాదు. …
Tag: