భళ్ళాలదేవుడి ప్రేమకథ.. ఎవరీ మహీక.!

Posted by - May 12, 2020

భళ్ళాలదేవుడు రానా దగ్గుబాటి (Rana Daggubati Maheeka Bajaj) త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఔను, రానా దగ్గుబాటి తన ప్రియురాల్ని తాజాగా అందరికీ పరిచయం చేశాడు సోషల్‌ మీడియా వేదికగా. నిజంగానే ఇది చాలామందికి పెద్ద షాక్‌. రానా దగ్గుబాటి వరుసగా ప్రెస్టీజియస్‌ వెంచర్స్‌ చేస్తున్నాడు. అందులో ‘అరణ్య’ సినిమా పూర్తయ్యింది. త్వరలో ‘విరాటపర్వం’ చేయబోతున్నాడు. ఇవి కాక ఓ హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ పనుల్లో బిజీగా వున్నాడు. ఇంకోపక్క నిర్మాతగానూ కొన్ని సినిమాలు చేస్తున్నాడు

Mega Star Chiranjeevi Twitter

ట్విట్టర్‌ దుమ్ము దులిపేస్తున్న మెగాస్టార్‌.!

Posted by - April 21, 2020

మెగాస్టార్‌ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరిది. ఓ సాధారణ కుటుంబం నుంచి సినిమా రంగంలోకి వచ్చి.. తెలుగు సినీ పరిశ్రమకు రారాజుగా ఓ వెలుగు వెలుగుతున్న మెగాస్టార్‌ చిరంజీవి (Mega Star Social Media Sensation), అలుపెరుగని పోరాట యోధుడిగా వెండితెరపై సత్తా చాటుతున్నారు. ‘బిగ్గర్‌ దేన్‌ బచ్చన్‌..’ అంటూ జాతీయ మీడియా కొనియాడినా, ‘డౌన్‌ టు ఎర్త్‌’ నైజం మెగాస్టార్‌ చిరంజీవిని ‘అందరివాడు’గా మార్చేసింది. ఆయన నవ్వితే ప్రభంజనం.. ఆయన డాన్స్‌ చేస్తే ప్రభంజనం.. ఆయన

Kajal Agarwal Tamannah Bhatia

కాజల్‌, తమన్నా.. గ్లామర్.. అంతకు మించి

Posted by - April 18, 2020

హీరోలు పెద్దయెత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు.. మరి హీరోయిన్లు ఎక్కడ.? ఉత్తరాది నుంచి వస్తారు.. అవకాశాలు కొల్లగొట్టేస్తారు.. పెద్దయెత్తున రెమ్యునరేషన్లు అందుకుంటారు.. కనీసం, తమ సినిమాల ప్రమోషన్ల విషయాన్నీ పట్టించుకోరు.! ఇలా చాలా విమర్శలే వెల్లువెత్తాయి హీరోయిన్ల (Kajal Agarwal Tamannah Bhatia) మీద. కరోనా వైరస్‌ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కతాటిపైకొచ్చి.. ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ’ పేరుతో సినీ కార్మికుల్ని ఆదుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. కొందరు అటు

Sye Raa Narasimha Reddy First Review

‘సైరా నరసింహారెడ్డి’ ఫస్ట్‌ రిపోర్ట్‌: బ్లాక్‌ బస్టర్‌

Posted by - October 2, 2019

‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy) సందడి పీక్స్‌కి చేరిపోయింది. హిందీ వెర్షన్‌కి అదిరిపోయే రిపోర్ట్స్‌ (Sye Raa Narasimha Reddy First Review) వస్తున్నాయి. ఓవర్సీస్‌ నుంచి అయితే ‘బ్లాక్‌ బస్టర్‌’ అన్న మాటకి ఏమాత్రం తక్కువ కాకుండా ‘టక్‌’ బయటకు వచ్చేసింది. ‘ఔట్‌ స్టాండింగ్‌.. మైండ్‌ బ్లోయింగ్‌..’ అనే మాటలు తప్ప, ఓ మోస్తరు మాటలు ఎక్కడా విన్పించడంలేదు. అస్సలేమాత్రం నెగెటివ్‌ టాక్‌ లేకుండా, ఫుల్‌ పాజిటివ్‌ రిపోర్ట్‌తో ‘సైరా నరసింహారెడ్డి’ హంగామా

Sye Raa Surender Reddy

వన్‌ అండ్‌ ఓన్లీ.. ‘సైరా’ సురేందర్‌రెడ్డి.!

Posted by - October 1, 2019

‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy) లాంటి భారీ బడ్జెట్‌ సినిమా తెరకెక్కించడం ఎలా సాధ్యమయ్యింది.? అన్న ప్రశ్నకు దర్శకుడు సురేందర్‌ రెడ్డి (Sye Raa Surender Reddy) చెప్పిన సమాధానమేంటో తెలుసా.? ‘నా వెనుక చరణ్‌ వున్నాడన్న ధైర్యమే.. నన్ను ఈ సినిమా తెరకెక్కించేలా చేసింది’ అని. చరణ్‌ (Ram Charan) హీరోగా తెరకెక్కిన ‘ధృవ’ సినిమాకి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన విషయం విదితమే. తమిళ సినిమా ‘తనీ ఒరువన్‌’కి ‘ధృవ’ రీమేక్‌.

Sye Raa Narasimha Reddy Review

ప్రివ్యూ: ‘సైరా నరసింహారెడ్డి’ న భూతో న భవిష్యతి

Posted by - October 1, 2019

‘సైరా నరసింహారెడ్డి’లో (Sye Raa Narasimha Reddy) అసలేముంది.? చాలా సినిమాలు వస్తుంటాయి. వెళుతుంటాయి. కొన్ని సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారు. మరికొన్నింటిని తిరస్కరిస్తారు. హిట్‌ సినిమాల్లోనూ కొన్ని సూపర్‌ హిట్‌ సినిమాలుంటాయి. చరిత్రని తిరగ రాసే సినిమాలూ (Sye Raa Narasimha Reddy Review) ఉంటాయి. విడుదలకు ముందే భారీ అంచనాలు, విడుదలయ్యాకా అద్భుతాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. కమర్షియల్‌ సక్సెస్‌ అనే ఆలోచన లేకుండా ఓ పెద్ద సినిమాని, అదీ దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో

Tamannah About Mega Star Chiranjeevi

మెగాస్టార్‌తో మిల్కీ కోరిక నెరవేరిందిలా.!

Posted by - October 1, 2019

మెగాస్టార్‌ చిరంజీవి (Mega Star Chiranjeevi) అంటే కళ్లు చెదిరే డాన్సులకు కేరాఫ్‌ అడ్రస్‌. అలాంటి మెగాస్టార్‌నే తన డాన్సులతో (Tamannah About Mega Star Chiranjeevi) మెప్పించింది మిల్కీబ్యూటీ తమన్నా (Tamannah Bhatia). ఇది ‘రచ్చ’ సినిమా నాటి కథ. ‘వాన వాన వెల్లువాయె..’ అంటూ ఆ సినిమా కోసం చిరంజీవి పాటను రీమిక్స్‌ చేశారు. చరణ్‌ (Ram Charan), తమన్నా పోటీ పడి డాన్సులేశారు. టాలెంట్‌ ఎక్కడున్నా అభినందించే చిరంజీవి, తమన్నా డాన్సుల్నీ అలాగే

Sye Raa Overseas Stamina

ఓవర్సీస్‌లో దుమ్ము లేపేస్తోన్న ‘సైరా’

Posted by - September 30, 2019

ఎ – సెంటర్స్‌, బి – సెంటర్స్‌, సి – సెంటర్స్‌.. ఇలాంటి విభజనలేమీ మెగాస్టార్‌ చిరంజీవికి (Sye Raa Narasimha Reddy Review) తెలియవు. అన్ని సెంటర్లూ ఆయన సొంతం. తెలుగు సినిమా బాక్సాఫీస్‌ని మూడు దశాబ్ధాల పాటు, చిరంజీవి అనే పేరు శాసించేసింది. ఓవర్సీస్‌ మార్కెట్‌ లెక్కల్లోకి వచ్చాక, అక్కడా దుమ్ము లేపేశారు చిరంజీవి (Mega Star Chiranjeevi). అదీ రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్‌ 150’తో. బాక్సాఫీస్‌ స్టామినాకి నిలువెత్తు రూపం

Sye Raa Narasimha Reddy

ఓ సైరా.. ‘మెగాస్టార్‌’ పవర్‌ చూడరా.!

Posted by - September 29, 2019

‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Review) సినిమా నుంచి ‘ఓ సైరా’ సాంగ్‌ వీడియో బయటకు వచ్చింది. సాంగ్‌ ఎలా వుంది.? అన్న సంగతి తర్వాత, సాంగ్‌లో మెగాస్టార్‌ చిరంజీవి (Mega Star Chiranjeevi) చూపించిన పవర్‌ ఏంటన్నదే అందరికీ కావాలి. ఎందుకంటే, చిరంజీవి (Mega Star Chiranjeevi) ముందు ఏ హంగూ ఆర్భాటాలైనా ఆ తర్వాతే. అదే చిరంజీవి గొప్పతనం. తమన్నా (Tamannah Bhatia) ఈ పాటలో చాలా అందంగా కన్పించింది.. అంతకు మించిన పవర్‌తో

Sye Raa Review

‘సైరా’ ఫస్ట్‌ రివ్యూ: సినిమా ఎలా వుందంటే.!

Posted by - September 26, 2019

అక్టోబర్‌ 2న విడుదల కానున్న ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy Review) సినిమా ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది. అదేంటీ, అప్పుడే రివ్యూ వచ్చేయడమేంటి.? అసలు సినిమా ఎలా వుంది.? మెగాస్టార్‌ చిరంజీవి ఎలా చేశారు.? ‘బాహుబలి’ స్థాయిలో వుందా.? అంతకు మించి.. అనేలా వుందా.? చరణ్‌ నిర్మాణపు విలువల సంగతేంటి.? సురేందర్‌రెడ్డి టేకింగ్‌ ఏ రేంజ్‌లో వుంది.? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు. వాటన్నిటికీ సమాధానాలు తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే. తాజాగా, ఫస్ట్‌