విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై (YS Jaganmohan Reddy) జరిగిన దాడిని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఈ హత్యాయత్నాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ముక్త కంఠంతో ఖండించాలని …
Tag:
Murder Attempt
-
-
విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కత్తితో దాడి జరిగింది. ఈ దాడిలో వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. ఆయన చేతికి గాయమైంది. దాడి చేసిన వ్యక్తిని ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది అదుపలులోకి తీసుకున్నారు. ఈ …