వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి ‘సస్పెన్స్’ కొనసాగుతోంది. నిందితుడు శ్రీనివాస్ని పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడి బ్యాంక్ అకౌంట్లను పరిశీలించడంతోపాటు, కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో మరికొందర్ని కూడా పోలీసులు ఇప్పటికే విచారించారు. వారి …
Tag: