ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ని పిల్లలకు ఎంత దూరంగా వుంచితే అంత మంచిదంటూ నిపుణులు హెచ్చరిస్తున్నా, అవి రోజువారీ అవసరాలుగా మారిపోతూనే వున్నాయి. కరోనా వైరస్ పుణ్యమా అని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ (Online Studies) పిల్లలకు, పెద్దలకు అత్యవసరాలుగా మారిపోయాయన్నది నిర్వివాదాంశం. స్మార్ట్ ఫోన్లలోనే …
Tag: