పాపం రకుల్ ప్రీత్ సింగ్‌ని (Rakul Preet Singh Check) సోషల్ మీడియాలో చాలా గట్టిగానే ఆడేసుకుంటున్నారు హేటర్స్. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా తెరపైకొచ్చిన విషయం విదితమే. ఇప్పటికే ఆమె విచారణకు ఓసారి హాజరయ్యింది. …
Tag: