Ravanasura Review మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన ‘రావణాసుర’ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది.! ఓటీటీలోకి చాలా సైలెంటుగా వచ్చేసింది.! థియేటర్‌కి వెళ్ళి సినిమా చూసే అవకాశం వచ్చినా, ఎందుకో కుదరలేదు.! దాంతో, ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూశా.! …
Tag: