Rebel Star Krishnamraju.. ఔను, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇకలేరు.! ఇక లేరు.. అన్నది భౌతికంగా మాత్రమే.! తెలుగు సినిమా వున్నంతకాలం రెబల్ స్టార్ కృష్ణంరాజు సగటు సినీ అభిమానిలో జీవించే వుంటారు. ఎందుకంటే, ఆయన వెండితెరపై పోషించిన పాత్రలు అలాంటివి. …
Tag: