Ronth Telugu Review.. ఇద్దరు పోలీసులు.. అందులో, ఒకరు కొత్తగా ఉద్యోగంలో చేరిన డ్రైవర్. ఇంకొకరు సీనియర్ పోలీస్ అధికారి. ఇద్దరూ కలిసి, పెట్రోలింగ్ వాహనంలో రాత్రంతా డ్యూటీ చేస్తారు. పోలీస్ ఉద్యోగమంటేనే, అనేక సవాళ్ళతో కూడిన ఓ బాధ్యతాయుతమైన పని. …
Tag:
