Game Changer Shreya Ghoshal.. సింగర్ శ్రేయా ఘోషల్ గురించి కొత్తగా పరిచయం చేసేదేముంది.? గాన కోకిల.. అనేయొచ్చు నిస్సందేహంగా.! మెలోడీ క్వీన్ అని కూడా అంటుంటారు శ్రేయా ఘోషల్ గురించి. ఏ భాషలో అయినా, చాలా అవలీలగా పాటలు పాడేస్తుంటుంది …
Tag: