‘సీతారామం’ సినిమా ముందు వరకూ ఆమె (Mrunal Thakur) ఎవరో పెద్దగా ఎవరికీ తెలియదు.! పలు టీవీ సీరియళ్ళలోనూ, ప్రకటనల్లోనూ కొన్ని హిందీ సినిమాల్లోనూ నటించిందామె.! ఒకే ఒక్క సినిమా మృనాల్ ఠాకూర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయేలా చేసింది. అదే ‘సీతారామం’.! …
Tag: