Kriti Sanon Ganapath.. చాలా చాలా సాత్వికమైన పాత్రలో కనిపించిన కృతి సనన్, ‘ఆదిపురుష్’ సినిమాతో డిజాస్టర్ రిజల్ట్ చవిచూసింది.! వాస్తవానికి, ‘రామాయణం’ ఎప్పుడూ సినిమాలకి కమర్షియల్ సక్సెస్‌ని ఇస్తూనే వచ్చింది. కానీ, ఎందుకో ‘ఆదిపురుష్’ విషయంలో వ్యవహారం తేడా కొట్టేసింది. …
Tag: