Twitter Bird And DOGE.. అరరె.. ట్విట్టర్ పిట్ట ఎగిరిపోయిందే.! పోన్లే, ఇకపై ‘రెట్ట’లుండవేమో అనుకునేరు.! కొత్తగా కుక్క వచ్చింది.! అంటే, ఇకపై మరింత అశుద్ధమన్నమాట.! ట్విట్టర్ గురించి కొత్తగా పరిచయం చేసేదేముంది.? యాపిల్ తర్వాత ఆ స్థాయిలో ట్విట్టర్ పిట్టకి …
Tag: