Vinaro Bhagyamu Vishnukatha Review.. యువ నటుడు కిరణ్ అబ్బవరం పేరు చెప్పగానే, ఆయన మొదటి సినిమా ‘రాజావారు రాణిగారు’నే గుర్తుకొస్తుంటుంది. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ తదితర సినిమాలు చేసినాగానీ, మొదటి సినిమాలోని ఆ సహజమైన నటన.. పక్కింటి కుర్రాడు.. ఇవే గుర్తుకొస్తాయ్ …
Tag: