విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కత్తితో దాడి జరిగింది. ఈ దాడిలో వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. ఆయన చేతికి గాయమైంది. దాడి చేసిన వ్యక్తిని ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది అదుపలులోకి తీసుకున్నారు. ఈ …
Tag: