సినీ పరిశ్రమలో చాలామంది కమెడియన్లు వుండొచ్చుగాక. కొందరికి మాత్రమే ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంటుంది. అలాంటి కొద్ది మందిలో మళ్ళీ చాలా చాలా అరుదైన వ్యక్తిత్వం వున్న వ్యక్తి ఆయన. పరిచయం అక్కర్లేని పేరది. ఆయనే వివేక్. కాదు కాదు, వివేక్ సర్ …
Tag: