Ys Jagan Sharmila Assets.. అప్పుడెప్పుడో సోదరికీ, తల్లికీ.. కంపెనీల్లో వాటాల్ని రాసిచ్చారట.! వాటిని రద్దు చేయాలని కోరుతూ ఇప్పుడు కోర్టును ఆశ్రయించారట. సోదరి తనకు వ్యతిరేకంగా రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం నచ్చక, ఇలా కోర్టుకెక్కి, సోదరితోపాటు తల్లినీ కోర్టుకీడ్చాడట ఆయన.! …
Tag: