Ananya Nagalla Pottel Commitment.. అనన్య నాగళ్ళ పదహారణాల తెలుగమ్మాయ్.! తన టాలెంట్‌తో సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కించుకుంటోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాతో నటిగా పాపులర్ అయ్యింది. చిన్నా చితకా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. …
Tag: