సినిమాని ఇలాక్కూడా తీయొచ్చా.? అనిపిస్తుంటాయి కొన్ని సినిమాలు. ఆ కోవలోకే ‘హీరో’ సినిమా కూడా చేరుతుంది. హీరోయిన్ని చంపాలనుకునే హీరో కథ ఇది. హీరో, హీరోయిన్ని ఎందుకు చంపాలనుకుంటాడు.? ఇంతకీ చంపాడా.? లేడా.? హాస్య భరితమైన ఈ రక్తసిక్త కథా చిత్రం …
Tag: