Sreeleela Social Media Trolling.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి సెలబ్రిటీలు రకరకాలుగా స్పందిస్తుంటారు. కొందరు బాధపడుతుంటారు, కొందరు లైట్ తీసుకోవడం కూడా చూస్తున్నాం. పలువురు సినీ సెలబ్రిటీలు పోలీసు వ్యవస్థనీ, న్యాయ వ్యవస్థనీ ట్రోలింగ్కి వ్యతిరేకంగా ఆశ్రయించడం తెలిసిన విషయమే. …
Tag:
