Anveshi Jain Identity.. అన్వేషి జైన్.. ఈ పేరు గుర్తుందా.! అదేనండీ.! సీసా పాప. మాస్ రాజా రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’లో ‘నా పేరు సీసా..’ అంటూ ఐటెం సాంగ్‌లో చిందులేసిన ముద్దుగుమ్మ.
బాలీవుడ్ నుంచి దిగుమతి అయిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో చేసిన తొలి సినిమా ఇది. రిలీజ్‌కి ముందు అబ్బో తన హాట్ అప్పీల్‌తో ఓ ఊపు ఊపేసిందీ అమ్మడు.
అయితే, రిలీజ్ తర్వాత సినిమా తుస్సు.. సాంగూ తుస్సయిపోయింది. అలా ఈ సీసా పాపని మర్చిపోయారు తెలుగు ఆడియన్స్.
Anveshi Jain Identity.. షాకింగ్ ఫాలోయింగ్..
అయితే అదంతా వెండితెర వరకే. అన్వేషి జైన్ స్పెషల్ ఐడెంటిటీ వేరే వుందండోయ్. అమ్మడి అందాలకు సోషల్ మీడియాలో బోలెడంత క్రేజ్ వుంది.

మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన అన్వేషి జైన్, పర్సనల్ లైఫ్ చాలా ఇన్సిప్రేషన్‌తో కూడుకున్నది. గట్టి సంకల్పంతో రంగుల ప్రపంచంలో ఓ వెలుగు వెలగాలని కోరుకుంది.
చాలా కష్టాల్ని ఓర్చుకుంది.. సాధించింది. ‘గంధీ బాత్ 2’ అనే సిరీస్‌తో బాలీవుడ్లో పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత బోలెడన్ని రియాల్టీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించింది.
వావ్ వాట్ ఏ గ్లామర్.!
అప్పుడప్పుడూ వెబ్ సిరీస్‌లూ, కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్.. ఇలా ఎప్పుడూ అన్వేషి జైన్ బిజీ బిజీనే. ఇదంతా ఓ ఎత్తయితే, తనకున్న ఇన్‌స్టా ఫాలోయింగ్ తెలిస్తే షాకవ్వాల్సిందే.
సోషల్ మీడియాలో ఏకంగా 3 మిలియన్లకు పైగా ఫాలోయింగ్ వుంది అన్వేషి జైన్‌కి. ఆ ఫాలోయింగ్తోనే ఎప్పటికప్పుడు కుర్రకారును హాట్ ట్రీట్‌తో కిర్రాకెత్తిస్తూంటుంది.
Also Read: Mrunal Thakur.. అవకాశాల్లేక అంత పని చేసిందా.?
అంతేనా.! రెండు చేతులా పిచ్చ పిచ్చగా సంపాదిస్తుంటుంది కూడా. తాజాగా బ్లాక్ కలర్ అవుట్ ఫిట్‌లో కసి కసి కోబ్రాలా బుసలు కొడుతూ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తూ తనదైన స్టైల్లో ఫోటోలకు పోజులిచ్చింది అన్వేషి జైన్.
అసలే భారీ అందాల సుందరి.. ఆ పై చిరు నవ్వులు చిందిస్తూ చేస్తున్న ఈ మైండ్ బ్లోయింగ్ భారీ అందాల ప్రదర్శన. వావ్ అనాల్సిందే సుమా.!