Arbhaka RK Open Heart.. వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, చెప్పేటోడు సిద్ధాంతి అట.. అన్నది వెనకటికి పెద్దలు చెప్పిన మాట.!
కానీ, ఇప్పడు చదివేవాడు వెర్రి వెంగళప్ప అయితే.. రాసేవాడు ఆర్కే అట.. అనాల్సి వస్తోంది.! ఎవడీ ఆర్కే.! ఏమా కథ.? ఆయనో మీడియా సంస్థ అధిపతి. ఏదో ‘కొత్త పలుకు’ అంటూ, పిచ్చి పిచ్చిగా ‘పలుకు’తుంటాడు.!
కుల జాడ్యం నరనరానా జీర్ణించుకుపోయినోడు ఈ ఆర్కే.! దానికి తోడు ‘పచ్చ’ కావరం.! యెల్లో మీడియా.. అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ ‘ప్యాకేజీ’ ఆర్కే.!
Arbhaka RK Open Heart ప్రజారాజ్యం నుంచి జనసేన వరకూ.!
తమ కులపోడు తప్ప, ఇంకెవడూ రాజకీయాల్లో వుండకూడదన్నట్టుగా వ్యవహరిస్తుంటాడీ ఆర్కే.! మెగాస్టార్ చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు.. పిచ్చి కూతలు కూశాడు. జనసేన పార్టీ విషయంలోనూ అవే వెకిలి రాతలు రాస్తున్నాడు.
ఎవరో ఏదో అనుకుంటే, దాన్ని వార్తగా మార్చడం ఈ ఆర్కేగాడికి వెన్నతో పెట్టిన విద్య. ఎవరో ఏదో అనుకుంటే కాదు.. అనుకుంటున్నాడని వీడికి తెలిస్తే చాలు, అది వార్త అయిపోతుంది.

‘నాకు తెలిసిన విషయాన్ని వార్తగా మలిచితే, బాత్రూమ్‌లో వుండి విన్నావా.? అని ప్రశ్నిస్తారు. బెడ్రూమ్‌లో దూరావా.? అని అడుగుతారు..’ అంటూ అర్భక వ్యాఖ్యలు చేయడం ఆర్కేగాడికి తప్ప, మీడియాలో ఇంకెవరికీ చేతకాదేమో.!
ప్యాకేజీ.. ఎవడమ్మ మొగుడి బ్రోకరిజంలో.!
వెయ్యి కోట్ల ప్యాకేజీ పవన్ కళ్యాణ్‌కి ఇవ్వదలిచారట కేసీయార్. కేసీయార్ మనసులోకి ఈ ఆర్కేగాడెలా దూరి చెప్పాడబ్బా.? ఏదన్నా బ్రోకరిజం లాంటిది చేస్తున్నాడా ఈ ఆర్కే.?
పైగా, ‘పవన్ కళ్యాణ్ తీసుకున్నాడనిగానీ, ఒప్పుకున్నాడనిగానీ నేను అనలేదే..’ అంటూ బుకాయింపులొకటి.! అసలు, పవన్ కళ్యాణ్ మీద ‘ప్యాకేజీ’ ముద్ర వేయడానికి, ఈ ఆర్కేగాడికి ముట్టిన ‘ప్యాకేజీ’ ఎంతో ఏంటో.?
Also Read: నెపోటిజం.! రామ్ చరణ్‌కీ నానికీ మధ్య గొడవేంటి.?
రాజకీయ నాయకుల మనసుల్లో ఏముందో తెలుసుకోవడం కాదు.. అసలంటూ వీడి కొంపలో ఏం జరుగుతోందో, వీడు తెలుసుకుంటే బెటరని నెటిజనం తిట్టిపోస్తున్న దరిమిలా.. ఆ సంగతేదో ఈ ఆర్కే చూసుకుంటే మంచిది.
వీడు.. వీడి ఓపెన హార్టూ.! తెలుగు జనాల ఖర్మ కాకపోతే ఇదేం జర్నలిజం.? ఇది జర్నలిజం కాదు.. పాత్రికేయ వ్యభిచారం.