Bheemla Nayak Power Kalyan.. ఓ సినిమాని ఫ్లాప్ చేయడానికి ఏకంగా ఓ ప్రభుత్వమే తన స్థాయిని దిగజార్చేసుకుంది. నానా తంటాలూ పడింది.
మంత్రులే ఆ సినిమాకి నెగెటివ్ రివ్యూలు ఇచ్చేందుకు రకరకాలుగా పిల్లిమొగ్గలేశారు. థియేటర్లలో అధికారుల్నీ, పోలీసుల్ని మోహరించార.!
‘భీమ్లానాయక్’.! పేరు గుర్తుంది కదా.? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఇది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాకి ఇది తెలుగు రీమేక్.
అటు రాజకీయాలు, ఇటు సినిమాలు.. రెండు పడవలపై ప్రయాణం ఎంత కష్టమైనా సరే, ఆ కష్టాన్ని ఇష్టంగా చేసుకుని.. రాజకీయాల్నీ, సినిమాల్నీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్.
Bheemla Nayak Power Kalyan.. పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాల్ని దెబ్బతీయగలరా.?
ఆ పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాల్ని దెబ్బ తీయడమే లక్ష్యంగా ప్రభుత్వ పెద్దలు కుట్రలు పన్నారు. ‘భీమ్లానాయక్’ సినిమాకి అడ్డుతగలిగారు.
Also Read: పవన్ కళ్యాణ్ గర్జిస్తే అవెందుకు మొరుగుతున్నాయ్.!
సినిమా టిక్కెట్ల ధరల్ని దారుణంగా తగ్గించేశారు. సమోసా కంటే తక్కువ ధరకి సినిమా టిక్కెట్లను విక్రయించారు.. ఇదంతా నిర్బంధం నడుమ జరిగింది. థియేటర్లలో సినిమా విడుదలైన సందర్బంగా నడిచిన రాజకీయం.
ఇక్కడితో కథ ముగిసిపోలేదు.! ‘భీమ్లానాయక్’ బుల్లితెరపైకొచ్చింది. దాంతో, మళ్ళీ పండగ చేసుకుంటున్నారు సోకాల్డ్ హేటర్స్. బుల్లితెరపై ‘ఫ్లాప్ షో’ అంటూ పైశాచిక ఆనందం ప్రదర్శిస్తున్నారు.
ఐదు రూపాయాలకే పేటీఎం ఏడుపు.!
బుల్లితెరపై ఫ్లాప్ అవడమేంట్రా ‘బోసి..కే’ అనాలనిపిస్తోంది చాలామందికి. ఓటీటీలో సినిమా వచ్చేశాక, మళ్ళీ థియేటర్లలో ఆ సినిమాని చూడాలని ఎంతమంది అనుకుంటున్నారు.

పోనీ, అలా సినిమా చూడాలనుకుంటే.. ఆ సమయానికే ఓటీటీలో ఇంకోసారి ఎలాంటి ప్రకటనలూ లేకుండా చూసేస్తారు కదా.! ఈ మాత్రం కామన్ సెన్స్ లేనోళ్ళు, ‘భీమ్లానాయక్’ సినిమా మీద పడి ఏడుస్తున్నారింకా.!
ఇంతకీ, ‘భీమ్లానాయక్’ (Bheemla Nayak) సినిమా మీద ప్రతిసారీ ఏడవడానికి ఎంత ‘పేటీఎం’ అందుతోందిట.? దీనిక్కూడా ఐదు రూపాయలేనా.? అంతే అయి వుంటుంది లెండి.. పేటీఎం కూలీలకు అంతకన్నా ఎక్కువ ఇచ్చేది లేదక్కడ.!
Also Read: జస్ట్ ఆస్కింగ్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవిష్యత్తేంటి.?
పవన్ కళ్యాణ్ మీద పడి ఏడిచినందుకు పేటీఎం కూలీలకు డబ్బులొస్తున్నాయంటే.. అలాక్కూడా పవన్ కళ్యాణ్ సామాజిక సేవ చేస్తున్నట్టే.!