Guess Who Mudra369.. ఇంతకీ ఎవరీ భామ.? ఇంతలా విరహ వేదన ప్రదర్శిస్తోంది.! ఏంటీ కథ.?
విరహ వేదనా లేదు.. ఇంకేమీ లేదు.! జస్ట్ అలా ఓ పోజిచ్చిందంతే.! విల్లులా ఒళ్ళు వంచేయగలదు.. నాగినిలా బుసగొట్టనూగలదు.!
ముప్ఫయ్ ఆరూ.. ఇరవై నాలుగు.. ముప్ఫయ్యారు.. అంటూ ఓ తెలుగు సినిమాలో మాంఛి కిక్కు ఎక్కించే ఐటమ్ సాంగ్ ఒకటుంటుంది.
ఆ కొలతలు పక్కాగా వున్నాయ్ ఈ బ్యూటీలో అనిపిస్తోంది కదా.? అలా అనిపిస్తే, అది మీ తప్పు కానే కాదు.!
Guess Who Mouni Roy అందాల నాగిని..
ఈ బ్యూటీ పేరు మౌనీ రాయ్.! ‘నాగిని’ సీరియల్‌తో పాపులర్ అయ్యింది. పలు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించింది. సౌత్‌లోనూ ఓ కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

త్వరలో తెలుగు తెరపై కనిపించబోతోంది ఈ బ్యూటీ.! యాక్టింగ్ కెరీర్‌కి పెళ్ళి అడ్డంకి కాదనుకుంది.. కొన్నాళ్ళ క్రితమే పెళ్ళి చేసేసుకుంది కూడా.!
పెళ్ళయ్యాక గ్లామర్ డోస్ ఇంకాస్త పెంచేసింది మౌనీ రాయ్ (Mouni Roy).! చూస్తున్నారు కదా.. బికినీ షో.! టాప్ టు బాటమ్.. కొలతలన్నీ పక్కాగా వున్నాయ్.!
అందం చూడవయా.. ఆనందించవయా.! వీలైతే.. కళ్ళతోనే కొలతలు వేసేస్కోవయా.. అన్నట్టుంది మౌనీ రాయ్ పోజుల తీరు.!