Kiran Rathod Bigg Boss.. కిరణ్ రాథోడ్ గుర్తుందా.? అప్పుడెప్పుడో ‘నువ్వు లేక నేను లేను’, ‘భాగ్యలక్ష్మి బంపర్ డ్రా’ తదితర తెలుగు సినిమాల్లో నటించింది కదా.! ఆ బ్యూటీనే.!
తాజాగా, బిగ్ బాస్ రియాల్టీ షోలో సందడి చేస్తోంది. తెలుగు వెర్షన్ ఏడో సీజన్‌లో కిరణ్ రాథోడ్ ఓ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగు పెట్టింది.
గతంలో మోనాల్ గజ్జర్ కూడా ఇలానే బిగ్ బాస్‌లోకి వచ్చింది. మోనాల్ అంటే, ఏడుపుగొట్టు మొహం.! కాకపోతే, ఆమెకింకా గ్లామరుంది.
కిరణ్ రాథోడ్ అలా కాదు.! సినిమాల్లో పూర్తిగా ఫేడవుట్ అయిపోయింది. సోషల్ మీడియా వేదికగా మాత్రం హాట్ కంటెంట్ పోస్ట్ చేస్తుంటుంది.
Kiran Rathod Bigg Boss.. ఇంతలా ఎందుకు డీలా పడిందబ్బా.?
బిగ్ బాస్ ఏడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వున్న కిరణ్ రాథోడ్‌కి ఓ వెసులుబాటు కల్పించారు.. తెలుగు నేర్చుకోవడానికి కొంత సమయం ఇచ్చారు.!

నిజానికి, కిరణ్ రాథోడ్ ఆన్ స్క్రీన్ చాలా యాక్టివ్‌గా వుంటుంది. ఎందుకో, బిగ్ బాస్ హౌస్‌లో మాత్రం చాలా డల్‌గా కనిపిస్తోంది.
కిరణ్ రాథోడ్‌తోపాటు, ఈ సీజన్‌లో మరో షాకింగ్ కంటెస్టెంట్ షకీలా.! షకీలా అంటే తెలుసు కదా.? మలయాళంలో బీ-గ్రేడ్ సినిమాలు చేసింది.
Also Read: ఎలుకాయ నమః బతికేద్దాం ఇంకొన్నేళ్ళు నిస్సిగ్గుగా.!
నిజానికి, కిరణ్ రాథోడ్ (Kiran Rathod) కూడా తక్కువేమీ కాదు.! సోషల్ మీడియా వేదికగా ఆమె షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు షకీలాకి మించి.!