Pallavi Prashanth Bigg Boss.. అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఆ తర్వాత రేవంత్ రెడ్డి.. హైద్రాబాద్‌లోని చంచల్‌గూడా జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. ఒకరేమో అక్రమాస్తుల కేసులో అరెస్టయి, జైలుకి వెళితే.. ఇంకొకరేమో ఓటుకు నోటు కేసులో అరెస్టయి జైలుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇప్పుడేమో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.! తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇటీవల రేవంత్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. Pallavi Prashanth Bigg Boss.. కామన్ […]Read More
Tags :Bigg Boss Telugu 7
BB7Telugu Shobha Shetty Eliminated.. అరరె.! శోభా శెట్టి ఎలిమినేట్ అయిపోయిందే.! అయితే, ఎవడికేంటి.? ఏదో అనుకుంది, ఇంకోటేదో అయ్యింది.! ఛత్.. ఆ ఛాన్సే లేదు.! అక్కడంతా స్క్రిప్ట్ వ్యవహారమే.! ఎవరు ఎప్పుడు వెళ్ళిపోవాలన్నది, బిగ్ బాస్.. అప్పటికప్పుడు పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకుంటాడంతే. ఓటింగూ లేదు.. ఇంకేమీ లేదు.! వున్నాగానీ, దానికి విలువే లేదు.! ఈ సీజన్ (Bigg Boss Telugu Season 7) విషయంలోనే కాదు, గత సీజన్లలోనూ జరిగింది ఇదే.! BB7Telugu Shobha […]Read More
BiggBoss Telugu Prince Yawar.. బాడీ పెంచాడుగానీ, బొత్తిగా బుర్ర లేదు.! ప్రిన్స్ యావర్‌కి ఈ మాట సరిగ్గా సూటవుతుంది. అమ్మాయిలు తెలివిగా మైండ్ గేమ్‌తో తప్పించేస్తే, బిక్కమొహం పెట్టి.. ఏడ్చాడు మరి.! బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్‌లో ప్రిన్స్ యావర్ (Prince Yawar) పరిస్థితి విగ్రహం పుష్టి.. నైవేద్యం నష్టి.. అన్నట్లు తయారైంది.! పవరాస్త్రకు సంబంధించిన కంటెండర్స్ లిస్టులో యావర్ (Prince Yawar) చోటైతే దక్కించుకున్నాడుగానీ, దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. గట్టిగా అరవడం కాదు, తెలివిగా […]Read More
BiggBoss Rathika Rose Footage.. బిగ్ బాస్ రియాల్టీ షో ఏడో సీజన్ అంతకు ముందు సీజన్లతో పోల్చితే కొంత ఇంట్రెస్టింగ్‌గానే సాగుతోంది. వ్యూయర్‌షిప్ కూడా పెరుగుతున్నట్లే వుంది. కానీ, కంటెస్టెంట్లలో కొందరి తీరు మాత్రం, ఫుటేజ్ కోసం కక్కుర్తి అన్నట్లుంది.! ప్రధానంగా శోభా శెట్టి, దామిని తదితరుల తీరు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. శుభశ్రీ రాయగురు కూడా అంతే.! ప్రిన్స్ యావర్ సంగతి సరే సరి. గౌతమ్ కృష్ణనీ తక్కువ చేసి చూడలేం ఈ విషయంలో. […]Read More
BB7 Telugu Rathika Rose.. బిగ్ బాస్ తెలుగు రియాల్టీ సీజన్ సెవెన్ తొలి వారం గడిచింది. వీకెండ్ ఎపిసోడ్స్ నేడు, రేపు జరుగుతాయి. ఇంతవరకూ ఎవరూ హౌస్ మేట్స్ కాదు.. కంటెస్టెంట్లేనని చెబుతున్నాడు బిగ్ బాస్. మరి, కంటెస్టెంట్ల నుంచి ఎవర్నయినా ఎలిమినేట్ చేస్తారా.? అది రేపు తెలుస్తుంది. నామినేషన్ల లిస్టు రెడీ.! ఎలిమినేషన్ వుండొచ్చు, వుండకపోవచ్చు. కొత్త కంటెస్టెంట్లు కూడా రావొచ్చు. ఇక, వారం రోజుల బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు సీజన్ […]Read More
Rathika Rose BB7 Telugu.. రతిక రోజ్.! ఆమె ఎవరు.? ఏమో, పెద్దగా ఎవరికీ తెలియదు.! ‘పటాస్’ కామెడీ షోలో కనిపించిందట.! అంతే, అంతకు మించి పెద్దగా ఆమె గురించి ఇంట్రడక్షన్ కూడా లేదు.! కానీ, బిగ్ బాస్ రియాల్టీ ఏడో సీజన్, ప్రారంభమవుతూనే లాంఛింగ్ ఈవెంట్‌తో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అనిపించుకుంది. హౌస్‌లోకి అడుగు పెట్టాక కథ వేరేలా వుంటుంది కదా.! వేరేగా ఏం లేదు.! రతిక రోజ్ (Rathika Rose) రేంజ్ పెరుగుతూనే వుంది. ఆమె […]Read More
Kiran Rathod Bigg Boss.. కిరణ్ రాథోడ్ గుర్తుందా.? అప్పుడెప్పుడో ‘నువ్వు లేక నేను లేను’, ‘భాగ్యలక్ష్మి బంపర్ డ్రా’ తదితర తెలుగు సినిమాల్లో నటించింది కదా.! ఆ బ్యూటీనే.! తాజాగా, బిగ్ బాస్ రియాల్టీ షోలో సందడి చేస్తోంది. తెలుగు వెర్షన్ ఏడో సీజన్‌లో కిరణ్ రాథోడ్ ఓ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగు పెట్టింది. గతంలో మోనాల్ గజ్జర్ కూడా ఇలానే బిగ్ బాస్‌లోకి వచ్చింది. మోనాల్ అంటే, ఏడుపుగొట్టు మొహం.! కాకపోతే, ఆమెకింకా గ్లామరుంది. […]Read More
Monita Aka Shobha Shetty.. శోభా శెట్టి అంటే ఎవరు.? అలా కాదు.. ‘కార్తిక దీపం’ సీరియల్ అంటే తెలుస్తుంది. ఆ సీరియల్‌లో మోనిత అంటే అందరికీ ఠక్కున గుర్తొస్తుంది. పరిచయం చేయక్కర్లేని పాత్ర ఆమెది. అంతలా మోనితగా బుల్లితెర ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేయించుకుంది. అదీ ఆమె రేంజ్ కానీ అది అప్పుడు.. ఇప్పుడామె రేంజ్ ‘బిగ్’ రేంజ్.! అవునండీ.! బిగ్‌బాస్ (Bigg Boss Telugu Season 7) షోలో మోనిత అలియాస్ శోభా […]Read More
Rathika Rose BB Telugu.. అవును.. ఎవరీ రతిక రోజ్.! అనూహ్యంగా బిగ్ బాస్ రియాల్టీ షోలోకి ఎంట్రీ ఇచ్చింది.. అప్పుడే, హాట్ సెన్సేషన్ అయిపోయింది.! మోడలింగ్ రంగం నుంచి యాక్టింగ్‌లోకి వచ్చింది. అప్పుడెప్పుడో ‘బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. షకలక శంకర్ హీరోగా తెరకెక్కిన చిత్రమిది. పెద్దగా గుర్తింపు దక్కలేదీ సినిమాతో రతికా రోజ్‌కి. ఇటీవల బెల్లంకొండ గణేష్ హీరోగా వచ్చిన ‘నేను స్టూడెంట్ సర్’ సినిమాలో ఓ స్టన్నింగ్ రోల్‌లో […]Read More
Bigg Boss Telugu Shakila షకీలా.! ఈ పేరు తెలియనివారు లేరనడం అతిశయోక్తి కాదేమో.. కానీ, అది ఒకప్పుడు.! అప్పట్లో, షకీలా పేరు మార్మోగిపోయింది.. దేశవ్యాప్తంగా.! మలయాళ సినీ పరిశ్రమలో అయితే, స్టార్ హీరోలు సైతం, ఆమెను చూస్తే వణికిపోయేవారు. కాదు కాదు, షకీలాని చూసి కాదు.. ఆమె సినిమాల్ని చూసి భయపడేవారు. ఆమె సినిమాలు వస్తున్నాయంటే, తమ సినిమాల్ని వాయిదా వేసుకునేవారు అగ్ర హీరోలు.! వారానికో సినిమా వచ్చేది షకీలా నుంచి. మలయాళంలో లేడీ సూపర్ […]Read More